విజయ్‌కి కొరకరాని కొయ్యగా మారిన తమిళనాడు గవర్నర్.. అసలు ఎవరీ రాజేంద్ర అర్లేకర్?

తమిళనాడులో ఇప్పుడు గవర్నర్ తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రెండు సార్లు స్వయంగా వెళ్లి విజయ్ కోరినా.. మెజార్టీ నిరూపించుకోవాలంటూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తేల్చి చెప్పడంతో.. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంలో ఆలస్యం అవుతోంది. మెజార్టీకి 5, 6 సీట్లు మాత్రమే తక్కువగా ఉండటంతో బలపరీక్షకు సమయం ఇవ్వాలని కోరినా గవర్నర్ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరీ గవర్నర్ అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.