జనగామ మార్కెట్లో ఆర్డీవో ను అడ్డుకున్న రైతులు
గ్రామాల్లోని కొనుగోలు సెంటర్లతో పాటుగా జనగామ మార్కెట్లో వడ్ల కుప్పలు పేరుకొని పోయాయి. బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని జనగామ, బచ్చన్నపేట, లింగాల ఘణపురం, పాలకుర్తి, దేవరుప్పల మండలాల్లో 12 మిల్లీ మీటర్ల వాన కురిసింది.