తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ విజయం వెనుక 'అనిల్' ఆర్మీ.. అసలేంటీ సైన్యం?

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలుపు కోసం విజయ్‌కి చెందిన అనిల్ ఆర్మీ.. క్షేత్ర స్థాయిలో అవిశ్రాంత కృషి చేసింది. టీవీకే పార్టీ పెట్టి 2 ఏళ్లే అయినప్పటికీ.. అనిల్ ఆర్మీ మాత్రం.. 2 దశాబ్దాలకు పైగా తమిళనాడులో గ్రౌండ్ వర్క్ చేస్తోంది. క్రమశిక్షణతో, సేవ, సహాయ కార్యక్రమాలతో విజయ్‌ని.. తమిళనాడు ప్రజల్లోకి తీసుకెళ్లిన అనిల్ ఆర్మీ.. ఇప్పుడు అఖండ విజయాన్ని కట్టబెట్టింది. ఇంతకీ అనిల్ ఆర్మీ అంటే ఏంటి. అసలు విజయ్ పాత్రలో అనిల్ ఆర్మీ పాత్ర ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.