బీజేపీలో చేరిన ఆప్ రాజ్యసభ ఎంపీ అరెస్ట్‌కు రంగం సిద్దం

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్‌లో ముసలం పుట్టి.. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆ పార్టీకి 10 మంది ఎంపీలు ఉండగా.. మూడింట రెండొంతుల మంది ఫిరాయించడం వల్ల అనర్హత ముప్పును తప్పించుకున్నారు. వీరిలో ఒకరైన సందీప్ పాఠక్‌పై పంజాబ్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.