మతం అడిగి కత్తితో దాడి...ముంబైలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పొడిచిన యువకుడు

మతం అడిగి మరీ ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. సోమవారం ముంబైలోని నయా నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి జైబ్ జుబేర్ అన్సారీ (31)అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.