వీళ్లు మనుషులేనా..? భర్తకు ట్రీట్మెంట్ కోసం వెళితే..భార్యతో అంబులెన్స్ కడిగించారు

చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న భర్తను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే.. భార్య చేత నానా చాకిరి చేయించిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వీళ్లు మనుషులేనా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.