ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతే మిన్న: భగవద్గీతనే పెళ్లి పత్రికగా మార్చిన దంపతులు!

వివాహ వేడుక అనగానే ఖరీదైన డెకరేషన్లు, లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వెడ్డింగ్ కార్డ్స్ గుర్తుకు వస్తాయి. కానీ సంగారెడ్డి జిల్లాలో ఒక కుటుంబం మాత్రం తమ ఇంటి వివాహాన్ని హిందూ ధర్మ ప్రచారానికి, సమాజ హితానికి ఒక మార్గంగా ఎంచుకుంది. ఆడంబరాల కంటే విజ్ఞానాన్ని పంచడమే మిన్న అని నిరూపిస్తూ వారు చేసిన ప్రయోగం ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.