ఇంధన సరఫరా మెరుగుపడినట్లుంది: హైకోర్టు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ లభ్యతపై తాజా పరిస్థితిని వివరిస్తూ స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పెట్రోలియం కంపెనీలను హైకోర్టు ఆదేశించింది.