ఆధార్ కార్డు అంశంపైనే కౌంటర్ ఏంటి?: హైకోర్టు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై రాష్ట్ర సర్కారు దాఖలు చేసిన కౌంటర్​పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డు అవసరమా లేదా అనే అంశంపైనే కౌంటర్​వేయడం ఏంటని ప్రశ్నించింది.