కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌కు లైన్ క్లియర్!..మే మొదటి వారంలో బాధ్యతలు చేపట్టే అవకాశం

రాష్ట్ర డీజీపీగా సీవీ ఆనంద్(1991 బ్యాచ్) నియామకానికి లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్ పోస్టులో ప్రిన్సిపల్ సెక్రటరీగా డీజీ శిఖాగోయల్(1994 బ్యాచ్)ను ప్రభుత్వం నియమించడం ఇందుకు ఊతమిస్తోంది.