నరసింహుడి జయంతి ఉత్సవాలు... యాదగిరిగుట్టలో ఏప్రిల్ 26 నుంచి 30 వరకు..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలకు క్షేత్రం ముస్తాబవుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదు రోజుల పాటు, అనుబంధ ఆలయమైన పాతగుట్టలో 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.