Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖ అరుదైన స్మగ్లింగ్ కేసును ఛేదించింది. జపాన్ నుంచి వియత్నాం మీదుగా అహ్మదాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 61 ప్రీమియం డిజైనర్ ఇంక్ పెన్నులు స్వాధీనం చేసుకుంది. ఈ పెన్నుల మొత్తం విలువ సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 26, 2026న వియట్‌జెట్ విమానం VJ 1805లో హో చి మిన్ సిటీ మీదుగా జపాన్ […]