రూ. 299 డ్రెస్ కొనబోయి... లక్ష రూపాయలు పోగొట్టుకున్న ముంబయి నర్సు

కేవలం రూ. 299కే కలర్ ఫుల్ డ్రెస్.. చూడగానే ఆకర్షించే ఫేస్‌బుక్ యాడ్. ఆ ఆఫర్‌ను నమ్మి ఆర్డర్ చేయడమే ముంబయికి చెందిన ఓ నర్సు చేసిన పాపమైంది. షిప్పింగ్ ఛార్జీలని, వెరిఫికేషన్ కోడ్‌లని కేటుగాళ్లు వేసిన మాయవలలో చిక్కుకుని.. ఐదు రోజుల్లోనే ఎంతో కాలంగా దాచుకున్న లక్ష రూపాయలను పోగొట్టుకుంది. అసలీ ఘటన ఎలా జరిగింది, ఏ రకంగా ఆమెను మోసం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.