డీజిల్‌, పెట్రోల్‌కు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

డీజిల్‌, పెట్రోల్‌కు కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ హెచ్చరించారు.