మహిళా న్యాయవాదిపై భర్త కత్తి దాడి.. ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

మహిళా న్యాయవాదిపై భర్త కత్తితో దాడి చేసిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది.