‘బడిబాట’ను విజయవంతం చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ మండలంలోని చౌడారం పరిధిలోని టీజీఎంఎస్, జూనియర్ కళాశాల పీఎంశ్రీ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్, ఐటీ ల్యాబ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ల్యాబ్, లైబ్రరీలను పరిశీలించారు.