పాపన్నపేట మండలంలో ఫెయిల్ అవుతాననే భయంతో టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య

పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ(17) కొత్తపల్లి హైస్కూల్లో పదో తరగతి చదివి ఇటీవల పరీక్షలు రాసింది.