నల్లా పైపులైన్లకు మోటార్ బిగిస్తే రూ.5వేలు ఫైన్..జలమండలి అధికారుల హెచ్చరిక

హైదరాబాద్ సిటీ పరిధిలోని నీటి సరఫరా, లో ప్రెజర్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. సిటీలో మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అక్రమ మోటార్లపై జలమండలి విజిలెన్స్ అధికారుల దాడులు చేస్తున్నారు.