బ్యాంకులో మోసానికి పాల్పడిన నిందితుల అరెస్ట్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్యాంక్లో రూ.2.65 కోట్లు స్వాహా చేసిన కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నల్గొండ ఎస్పీ ఆఫీస్లో మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.