AP DEECET 2026 : ఏపీ డీఈఈసెట్‌ అప్డేట్ - దరఖాస్తుల గడువు పొడిగింపు

AP DEECET Application 2026 : ఏపీ డీఈఈసెట్‌ - 2026 దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.