సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు పెద్దపీట : మంత్రి జూపల్లి కృష్ణారావు

సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు పెద్దపీట వేస్తున్నామని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​లో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి దివ్యాంగులకు పలు వాహనాలు పంపిణీ చేశారు.