వడ్ల కొనుగోళ్లు స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయండి..మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశం

యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో వడ్ల కొనుగోళ్లను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌కు గాను సుమారు 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.