విమానంలో వ్యక్తికి గుండెపోటు..ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినా దక్కని ప్రాణం

విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో శంషాబాద్ ఎయిర్​పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.