బస్సు ప్రయాణికులే టార్గెట్...అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

బస్సుల్లో నిద్రిస్తున్న ప్రయాణికుల బ్యాగుల నుంచి నగలు కొట్టేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అఫ్జల్​గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.