జైలు స్నేహంతో నకిలీ నోట్ల ముద్రణ!

ఆ నలుగురికీ జైల్లో స్నేహం కుదిరింది. బెయిల్‌పై విడుదలయ్యాక ఆ నలుగురూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఒక డెన్‌ను ఏర్పాటు చేసుకొని, నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీ చేయసాగారు.