సెలవు రోజుల్లోనే స్కూళ్లలో రిపేర్లు పూర్తి చేయాలి.. రిపేర్ల అంచనాలు రూపొందించాలి

యాదాద్రి, వెలుగు : సెలవు రోజుల్లోనూ స్కూళ్లు, హాస్టళ్లలో అవసరమైన రిపేర్లను పూర్తి చేయాలని యాదాద్రి అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు ఆదేశించారు.