కొట్టినట్టు చెయ్యి.. ఏడ్చినట్టు చేస్తా.కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై నువ్వు కొట్టినట్టు చెయ్.. నేను ఏడ్చినట్టు గా చేస్తా.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.