ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నాలుగు సీట్ల టిక్కెట్లకు ఫిఫా రీ సేల్ సైట్‌లో ఏకంగా రూ.21 కోట్ల (2.3 మిలియన్ డాలర్లు) ధర పెట్టింది.