కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టు  ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలే.. రిపోర్ట్లో టెక్నికల్ అంశంపైనే అభ్యంతరం తెలిపింది

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు, అందుకు బాధ్యులైన వారెవరికీ హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.