జేఈఈ మెయిన్లో శ్రీచైతన్య డబుల్ రికార్డు

దేశవ్యాప్త ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్- 2026 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు మరోసారి విజయకేతనాన్ని ఎగురవేశాయి. జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ఇద్దరు విద్యార్థులు 300కు 300 మార్కులు సాధించి ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు కైవసం చేసుకున్నారు.