టేకాఫ్ అవుతున్న విమానంలో మంటలు..ఢిల్లీ ఎయిర్‌‌ పోర్ట్‌‌లో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

ఢిల్లీలోని విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌‌లోని జ్యూరిచ్‌‌కు వెళ్లాల్సిన స్విస్ విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజన్‌‌లో మంటలు చెలరేగాయి.