తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ తారలు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ అగ్రతారలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటి శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేశారు.