గాదె ఇన్నయ్యతో వాట్సాప్ చాటింగ్ ఎందుకు చేశారు ?

‘గాదె ఇన్నయ్య, మీరు వాట్సాప్ చాటింగ్‌లో ఏం మాట్లాడుతున్నారు ? ఇన్నయ్య, తాతా రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చంద్రమౌళి మీకు ఎలా తెలుసు’ అని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును ఎన్‌ఐఏ ప్రశ్నించింది.