ఏపీలో పోలీసులకు బిగ్ రిలీఫ్.. హమ్మయ్యా ఆ రూల్ నుంచి విముక్తి, ఇకపై అర్ధరాత్రి వెళ్లి ఫోటోలు తీయక్కర్లేదు

AP Excise Constable Excise Eye App Relief: ఏపీ ఎక్సైజ్ ‌శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటలకు బార్‌ల ఫొటోలు తీయక్కర్లేదు.. ఎక్సైజ్‌ శాఖ కానిస్టేబుళ్లకు సడలింపు ఇచ్చింది. విశాఖపట్నంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. సిబ్బంది ఆ నిబంధన నుంచి సడలించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిబంధన నుంచి సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.