బీఆర్‌ఎస్ నేతలను కాపాడేందుకే ముందుకు సాగని విచారణ

బీఆర్‌ఎస్ నాయకులను కాపాడేందుకే బీజేపీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరి పించేందుకు కాలయాపన చేస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానం చేసి సీబీఐ విచారణకు కేంద్రానికి పంపిస్తే కేసు ముందుకు సాగడం లేదన్నారు.