ఘోష్ కమిషన్‌పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని, ఆ తీర్పుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం బహిర్గతమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషన్ నివేదిక సహజ న్యాయసూత్రాలు, ప్రాథమిక హక్కులు,ఎంక్వైరీ యాక్టు-1952కు విరుద్ధంగా ఉందని హైకోర్టు పేర్కొనడం ద్వారా కమిషన్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్ధేశాలు బయటపడ్డాయన్నారు.