బెంగళూరు ఫ్యాక్టరీలో ఘోరం.. టాయిలెట్‌లో బిడ్డను ప్రసవించి.. వెంటనే చంపేసిన టీనేజర్

పెళ్లి కాకుండా ఓ 19 ఏళ్ల యువతి గర్భం దాల్చింది. నెలలు నిండినా విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ఈక్రమంలోనే ఆమె పని చేసే చోటే నొప్పులు రాగా బాత్రూంలోకి వెళ్లి మరీ బిడ్డకు జన్మను ఇచ్చింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనుకుని.. పుట్టిన వెంటనే బిడ్డ గొంతు కోసి మరీ చంపేసింది. ఆపై పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ తోటి ఉద్యోగి బాత్రూంకు వెళ్లగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.