నారాయణపేట జిల్లా సరిహద్దుల్లో 6 బోర్డర్ చెక్ పోస్టుల ఏర్పాటు : ఎస్పీ డాక్టర్ వినీత్

యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వరి ధాన్యం అక్రమంగా రాకుండా, అలాగే ఇక్కడి పీడీఎస్​ బియ్యం బయటకు వెళ్లకుండా నారాయణపేట జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్​ వినీత్ తెలిపారు