తమన్నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా.. బాలీవుడ్ సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ మరో సారి వార్తల్లో నిలుచారు. గతేడాది తమన్నా భాటియాపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో ఆ వివాదంపై స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.