సెంచరీతో చెలరేగిన సంజు.. ముంబై ముందు భారీ టార్గెట్!

MI vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు కొనసాగుతుంది. ఈ మ్యాచులో సంజు శాంసన్ మాత్రం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.