హైదరాబాద్ సిటీని కమ్మేసిన నల్ల మబ్బులు.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

సిటీలోని ఆర్సీ పురం, బీరంగూడ, అశోక్ నగర్, లింగంపల్లి , హెచ్ సీయూ, గచ్చిబౌలి, షేక్ పేట్, మియాపూర్ , షేక్ పేట్ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. రాత్రికి సిటి మొత్తం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది.