రైళ్లను పునరుద్ధరించాలి : సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్యూసీసీ మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి
భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లను గతంలో రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్యూసీసీ మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.