కుకీ, నాగా తెగల మధ్య ఘర్షణలు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత!

మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. శనివారం ఇంఫాల్‌లో మైతీ సామాజిక వర్గానికి చెందిన సమగ్రత సమన్వయ కమిటీ నిర్వహించిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు రోజులుగా కుకీ, నాగా తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.