KCR Speech Live : జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ.. కేసీఆర్ ఫుల్ స్పీచ్

KCR Speech Live : జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో సీనియర్ నేత జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగిత్యాల సభకు సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ చూడండి.