మంచు పర్వతంపై చిన్నారి నృత్యం

మంచు పర్వతంపై చిన్నారి కూచిపూడి నృత్యం చేసి మన్ననలు అందుకుంది. మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత, అంతంతమాత్రంగా ఆక్సిజన్ ఉన్న ప్రాంతంలో నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన పదేళ్ల చిన్నారి వరేణ్య నృత్యం చేసింది.