పెండింగ్ పనులు పూర్తి చేయాలి : సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సిటీలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి కొత్త పనులకు టెండర్లు ఖరారు చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సుడా పనులపై ఇంజినీరింగ్ అధికారులతో రివ్యూ చేశారు.