గుండె పోటుతో ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

టాలీవుడ్‎లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు (56) గుండె పోటుతో మృతి చెందారు.