రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం రాత్రి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు.