ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినం

రాష్ట్రంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.