హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ 2 నుంచి MMTS రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం!

ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్‌ రైళ్లలో మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం కల్పించేందుకు రేవంత్‌ సర్కార్‌ అనుమతి తెలిపింది. దీంతో అటు ప్రయాణికుల రవాణా ఖర్చులు తగ్గి ఆర్థికంగా దోహదపడుతుంది. ఇటు ట్రాఫిక్‌ తిప్పలూ తప్పుతాయ్‌. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్‌ 2 నుంచి ఈ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి..